Pages

Thividha Maargaalu (త్రివిధ మార్గములు)

Thividha Maargaalu

త్రివిధ మార్గములు


భగవంతున్ని ప్రసన్నం చేసుకొనుటకు మన పూర్వీకులు మూడు మార్గాలను అనుసరించారు.
అవి.
1.జ్ఞాన మార్గము

2.కర్మ మార్గము

3. ఉపాసనా మార్గము

Thividha Nayakalu (త్రివిధ నాయకలు)

Thividha Nayakalu

త్రివిధ నాయకలు


మన పూర్వీకులు స్త్రీని మూడు విధాలుగా వర్గీకరించారు.
1.ముగ్ధ - ఉదయుంచుచున్న యవ్వనమూలజ్జ గల స్త్రీ

2.మద్య - సగము లజ్జ(సిగ్గు) వీడిన యువతి

3.ప్రౌడ - సిగ్గు విడిచిన సంపూర్ణ యవ్వనవతి

Thrigunamulu (త్రి గుణములు)

Thrigunamulu

త్రి గుణములు


త్రివిధ ఋషులు
1.బ్రహ్మర్షి

2.దేవర్షి

3.రాజర్షి

Thibhuvanalu (త్రిభువనాలు)

Thibhuvanalu

త్రిభువనాలు

త్రిభువనాలు అనగా మూడు లోకాలు

అవి
1.భూలోకము

2.భువర్లోకము

3.సువర్లోకము

Thrigunamulu (త్రి గుణములు)

Thrigunamulu

త్రి గుణములు


వాతావరణ పరిస్థితులు బట్టి కాలములను మూడుగా విభజించారు.
అవి
1.వేసవి కాలము - ఎండలు వేయును

2.వర్షా కాలము - వర్షాలు కురియును

3.శీతా కాలము - చలి గాలులు వీచును