Pages

Prakruti vikruti telugu (ప్రకృతి - వికృతి)

Prakruti vikruti telugu

ప్రకృతి - వికృతి

ప్రకృతి

వికృతి

భాష
బాస
రాజు
రేడు
శాస్త్రము
చట్టము
వర్ణము
వన్నె
విద్య
విద్దె
అక్షరము
అక్కరము
ఆధారము
ఆదరువు
కుమారుడు
కొమరుడు
కృష్ణుడు
కన్నడు
పద్యము
పద్దెము
న్యాయము
నాయము
దీపము
దివ్వె
భద్రము
పదిలము

11 comments: