ప్రత్యయములు - వాక్యములొ పదములకు పరస్పర సంభందమును కలిగించేవి విభక్తులు.ఆ విభక్తులను తెలిపే వాటిని ప్రత్యయములు అని అంటారు.ఈ విభక్తులు ఎనిమిది. అవి - |
ప్రత్యయములు
|
విభక్తి
|
డు, ము, వు, లు
|
ప్రథమా విభక్తి
|
నిన్, నున్, లన్, గూర్చి, గురించి
|
ద్వితీయా విభక్తి
|
చేతన్, చేన్, తోడన్, తోన్
|
తృతీయా విభక్తి
|
కొఱకున్ (కొరకు), కై
|
చతుర్ధీ విభక్తి
|
వలనన్, కంటెన్, పట్టి
|
పంచమీ విభక్తి
|
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్
|
షష్ఠీ విభక్తి
|
అందున్, నన్
|
సప్తమీ విభక్తి
|
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ
|
సంబోధనా ప్రథమా విభక్తి
|
|
Thank you so much! Really helped me out!
ReplyDeleteYes
Deleteకొఱకున్ it should not be న్ at late
ReplyDeleteHelped me a loooootttt !!!!!!!! Thanks!!!
ReplyDeleteGood
DeleteGood
Deletewaste
ReplyDeleteHelpful enough!! But idk it's too long for a screenshot.
ReplyDeleteRotate the screen, then I will be easy for screenshot
DeleteTq
ReplyDeleteGood to use in classroom thanks
ReplyDeleteఇవి బంగారు తో చేసిన నగలు (తో పదం ఏ విభక్తి)
ReplyDeleteచేతన్,చేన్..తోడన్, "తోన్"...
DeleteWhat about 8th vibhakti is that really existed
ReplyDeleteVery nice to learn easy
ReplyDeleteEasy for learning
ReplyDeleteThank you very much
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete