Telugu samasalu
|
సమాసములు |
వేరు వేరు అర్ధములు కలిగిన పదములు కలిసి ఒక పదముగా అగుటను సమాసము అంటారు.సాధారణంగా సమాసమునందలి రెండు పదములు ఉండును.మొదటి పదమును పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు.
ఉదా - అన్న,తమ్ముడు = అన్నదమ్ములు |
1.తత్పురుష సమాసము -
ఉత్తర పదము యొక్క అర్ధము ప్రధనముగా గలది తత్పురుష సమాసము. ప్రధమా తత్పురుష సమాసము - పూర్వకాయము = కాయము యొక్క పూర్వ భాగము. ద్వితియా తత్పూరుష సమాసము - నెలతాల్పు = నెలను దాల్చినవాడు తృతియ తత్పురుష సమాసము - ధనాడ్యుడు = ధనము చేత ఆఢ్యుడు. చతుర్ధీ తత్పురుష సమాసము - భూతబలి = భూతము కొరకు బలి. పంచమీ తత్పూరుష సమాసము - చోరభయము = చోరుని వల్ల భయము. షష్టీ తత్పురుష సమాసము - రాజభటుడు = రాజు యొక్క భటుడు. సప్తమీ తత్పురుష సమాసము - మాటనేప్పరి = మాట యందు నేర్పరి నై తత్పురుష సమాసము - అధర్మము - ధర్మము కానిది.
2.కర్మధారయ సమాసము -
విశేషణము, విశేష్యములతో కూడినది కర్మధారయ సమాసము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము - ప్రియమిత్రుడు = ప్రియమైన మిత్రుడు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము - కపోతవృద్దము = వృద్దమైన కపోతము విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము - మృదుమధురము = మదువును, మధురమును ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసము - తేనెపలుకు = తేనెవంటి పలుకు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము - ముఖపద్మము = పద్మము వంటి ముఖము ఆవధారణా పూర్వపద కర్మధారయ సమాసము - సంసారసాగరం = సంసారమనెడి సాగరము సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము - పెన్నానది = పెన్నా అను పేరు గల నది.
3.ద్విగు సమాసము -
సంఖ్యా పూర్వము ద్విగువు సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమచినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యావాచక విశేషణమే పూర్వ మందుండును. ఉదా - ముల్లోకములు = మూడగులోకములు
4.బహువ్రీహి సమాసము -
అన్యపదము యొక్క అర్ధము ప్రధానంగా గలది బహువ్రీహి సమాసము. దీని అర్ధము చెడినపుడు కలది కలవాడు అని వచ్చును.
5.ద్వంద్వ సమాసము -
ఉభయపదముల యొక్క అర్ధము ప్రధానముగా కలది ద్వంద్వ సమాసము ఉదా - సీతారాములు = సీత, రాముడు, కృష్ణార్జనులు = కృష్ణుడును, అర్జునుడును
6.అవ్యయూభావ సమాసము -
సూర్వపదము యొక్క అర్ధము ప్రధానముగా గలది అవ్యయూభావ సమాసము. ఇందు పూర్వపదములు సామాన్యముగా అవ్యయములై ఉండును. ఉదా - యధాశక్తి = శక్తికి తగినట్లు ఉదా - పద్మనేత్రి = పద్మమువంటి నేత్రములు కలది. |
Telugu samasalu (సమాసములు)
Subscribe to:
Post Comments (Atom)
Thank You...!
ReplyDeleteThank you very much it helps me more
DeleteThank you it helped me a lot
ReplyDeleteWhat is the damadam name of kari Raju
ReplyDeleteSorry samasam name
Deletetq
Deletekari la yokka raju-engula raju, shashti thathpurusha samasam
ReplyDeleteThanks a lot for giving good information
ReplyDeleteThanks a lot......I don't know how to. Express.......no words........it helpede lot.....my Telugu sir flattered me.........🤗🤗🤗🤗🤗
ReplyDeleteOhh
DeleteNice
ReplyDeleteTq
ReplyDeleteSukhadhukhalu ye samas
ReplyDeletedwanda samasam
DeleteKottapustakam e samaasam
ReplyDeleteదయాపయోధి
ReplyDeleteశిథిలవస్త్రంబు
Can you please tell the saamsam
I want samasa namam of kutumba sabyulu
ReplyDeleteBandumitrulu aa samasam
ReplyDeleteDwandwa samaasam
ReplyDeleteI want mahathmudu samasam
ReplyDeleteThank you
ReplyDelete