Pages

Samshlesha Aksharalu (సంశ్లేష అక్షరాలు)

Samshlesha Aksharalu

సంశ్లేష అక్షరాలు

ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలను సంశ్లేష అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
స్వాతంత్ర్యము ( త + ర + య = త్ర్య )
ధృతరాష్ట్రుడు (షు + ట +ర = ష్ట్రు)
సామర్ధ్యము (ర + ధ + య = ర్ధ్య)
వస్త్రము (స + త + ర = స్త్ర)
రాష్ట్రము (ష + ట + ర = ష్ట్ర)
వైశిష్ట్యము (ష + ట + య = ష్ట్య)
సంస్కృతి (స + క + ర = స్కృ)

5 comments: