Pages

Maha Prana Aksharaalu (మహా ప్రాణ అక్షరాలు)

Maha Prana Aksharaalu

మహా ప్రాణ అక్షరాలు

హల్లుల లోని ఒత్తులు ఉన్న అక్షరాలును మహా ప్రాణ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
ఖడ్గము
ఖండం
నెమలి పింఛము
ఘటము
శంఖము
పాఠ శాల
భజన
భేధము
భరణి

మహా ప్రాణ అక్షరాలు

హల్లుల లోని ఒత్తులు ఉన్న అక్షరాలును మహా ప్రాణ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
ఖడ్గము
ఖండం
నెమలి పింఛము
ఘటము
శంఖము
పాఠ శాల
భజన
భేధము
భరణి

No comments:

Post a Comment